మనోహరాబాద్‌లోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న పదవ తెలంగాణ అంతర్ జిల్లాల సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో మెదక్ జిల్లా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి ఈ ఘనత సాధించింది. మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, హనుమకొండ, హైదరాబాద్, మంచిర్యాల, నిర్మల్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa