మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ క్లాసిక్ దాబాలో బుధవారం రాత్రి కొంతమంది యువకులు టీ సర్వ్ చేయడం లేదని గొడవకు దిగి ఫర్నిచర్, అద్దాలు, కిచెన్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని గొడవను సద్దుమణిగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa