ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడారం జాతర.. సమ్మక్క-సారలమ్మ త్యాగాలకు ప్రతీక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 02:49 PM

12వ శతాబ్దంలో మేడారం పాలకుడు పగిడిద్ద రాజును వివాహం చేసుకున్న గిరిజన దొర మేడ రాజు కుమార్తె సమ్మక్క, కాకతీయ దాడిలో వీరమరణం పొందిన కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మ దేవతలుగా పూజలందుకుంటున్నారు. ఈ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa