ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్-యాదగిరి‌గుట్ట MMTS ట్రైన్ ప్రాజెక్ట్: కిషన్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 03:02 PM

TG: హైదరాబాద్-యాదగిరి‌గుట్ట MMTS ట్రైన్ ప్రాజెక్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట మధ్య నిర్మిస్తున్న ఎంఎంటీఎస్ మూడో దశ పనులకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారని ఆయన వెల్లడించారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఘట్కేసర్ నుంచి రాయగిరి స్టేషన్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కొమురవెల్లి, జోగులాంబ రైల్వే స్టేషన్లనను సైతం త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa