మేడారంలో లైంగిక దాడి ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్. మేడారం జాతర జరుగుతున్న సమయంలో ఓ బాలికపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి 5 యువకులు గ్యాంగ్ రేప్ చేశారంటూ వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను సుమోటోగా తీసుకున్న నేషనల్ ఉమెన్ కమిషన్. ఈ వార్తలను తీవ్రంగా పరిగణిస్తూ విచారణకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయా రాహత్కర్. ఈరోజు నుండి విచారణ మొదలు కానున్న విచారణ కమిటీకి అధ్యక్షత వహించనున్న NCW సభ్యురాలు డెలినా, సభ్యురాలిగా కంచన్ కట్టర్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa