ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న జీయర్ వివాదాస్పద వ్యాఖ్యలపై మలక్ పేట్ పీఎస్లో పిర్యాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 12:29 PM

ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 4, 2026న జరిగిన కార్యక్రమంలో చిన్న జీయర్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కలతకు గురిచేశాయి. జగద్గురువు శంకర భగవత్పాదుల వారు స్థాపించిన పీఠాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్రీయ వానరసేన అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను సంస్థ కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa