ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్రనగర్ నియోజకవర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 02:19 PM

రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో దుర్మార్గంగా కలిపారు. ఈ నిర్ణయం వల్ల రాజేంద్రనగర్ నియోజకవర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.. రాజకీయ పరంగా, అబివృద్ధి పరంగా నష్టపోతుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్‌లో కలపకూడదని మేము రెండు నెలల ముందు నుండే పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. మా పార్టీ నాయకులు, వేరే పార్టీ నాయకులు అఖిలపక్షంగా వెళ్ళి స్థానిక ఎమ్మెల్యేను కూడా కలిసి లేఖ ఇచ్చారు. కావున ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం అని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa