ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో జనాభా లెక్కల సేకరణ..ఎప్పుడంటే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 03:15 PM

తెలంగాణలో 2027 జనాభా లెక్కల సేకరణ మొదటి దశను మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించాలని సీఎస్ కె. రామకృష్ణారావు ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియ పూర్తి డిజిటల్ విధానంలో, మొబైల్ యాప్ ద్వారా జరగనుంది. పౌరులు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సెల్ఫ్-ఎన్యూమరేషన్ సౌకర్యం కూడా కల్పించారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్‌ను వినియోగించనున్నారు. జనభాను లెక్కించే సిబ్బంది నేరుగా తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వివరాలను నమోదు చేస్తారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa