ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహకార శాఖ ఉద్యోగులకు ఆడిట్పై శిక్షణ కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 02:04 PM

కరీంనగర్ జిల్లా సహకార భవనంలో శనివారం సహకార శాఖ ఉద్యోగులకు ఆడిట్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శివ నాగేందర్ రెడ్డి ఆడిట్ విధానాలు, లెక్కల నిర్వహణ, పారదర్శకత ఆవశ్యకతపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సహకార సంఘాల్లో ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా నిర్వహించడానికి ఆడిట్ కీలకమని ఆయన తెలిపారు. ఈ శిక్షణలో ఉద్యోగులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa