ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 10:19 AM

తెలంగాణలో ఎండల నుంచి కొంత ఊరట లభించనుంది. మార్చి 15 నుంచి 19 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa