ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన యేపూరి శివానందం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 10:45 AM

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దల సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా పటాన్‌చెరు నియోజకవర్గం ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులు పాల్గొని బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా యేపూరి శివానందం గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజశేఖర్, నూతన డైరెక్టర్స్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొత్త చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa