ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాటిపల్లిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 02:03 PM

జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ దర్శించుకున్నారు. రొటీగూడం శ్రీ శ్రీ హరి మౌనస్వామీ కారములచే స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మణ చారి, శ్రీకోటి శ్రీకాంత్, ఐల్లా సత్యం పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జంటలచే మహా హోమం, అన్న ప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa