ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, LPG కొరత లేదు: ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 24, 2026, 04:01 PM

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడనుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, LPG కొరత లేదని, రిఫైనరీలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని క్లారిటీ ఇచ్చింది. అన్ని జిల్లాలకు రోజువారీ సప్లై కొనసాగుతోందని వెల్లడించింది. పానిక్ బయింగ్ వద్దని ప్రజలను కోరింది. వదంతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం కోసం 1967 హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa