రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లిలోని హఫీజ్‌పేట్‌లో WRPF మరియు బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో పవర్ లిఫ్టింగ్, డెడ్‌లిఫ్ట్, బెంచ్ ప్రెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మియాపూర్ సీఐ శివప్రసాద్ గారు విజేతలకు మెడల్స్, నగదు బహుమతులు అందజేసి, క్రీడల ప్రాముఖ్యతను కొనియాడారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా జరిగిన ఈ పోటీలలో స్థానిక నేతలు, పోలీసు అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa