ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టు అన్ని వర్గాల ప్రజలకు దేవాలయం : ముఖ్యమంత్రి రేవంత్ ?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 05, 2026, 04:14 PM

రంగారెడ్డి జిల్లాలోని రాజేందర్ నగర్ లో నిర్మించనున్న హైకోర్టు జోన్ 2 భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.. కోర్టు నిర్మాణం కేవలం భవనం కాదని, అది సామాన్యులకు న్యాయంపై కలిగించే నమ్మకమని అన్నారు. దేవాలయం ఒక మతానికి పరిమితం కావచ్చు, కానీ న్యాయస్థానం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చెందుతుందని, ఇది ప్రజాస్వామ్యానికి శాశ్వత ప్రతీక అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa