ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భానుడి భగభగ.. ఆ రెండు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2026, 04:12 PM

 భానుడి ప్రతాపం కారణంగా రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే రాబోయే రెండు మూడు రోజుల్లో మరో 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు ఐఎండీ అధికారులు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa