TG: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఈ సమావేశంలో అగ్రనేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. అలాగే, 16, 17 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమై ఈ కీలక అంశాలపై చర్చించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa