ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండేళ్ల కూతురిని నీటి సంపులో పడేసి హత్య చేసిన తండ్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2026, 01:48 PM

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం హన్మాపురం గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి తన రెండేళ్ల కూతురిని నీటి సంపులో పడేసి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల ఉగాది సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లి వచ్చిన తర్వాత గొడవలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఘటన అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa