ఈ నెల 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో లారీలు, డంపర్లు, ఎర్త్‌మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్‌ఎంసీ వాహనాలు, జేసీబీలు, ఐచర్ వ్యాన్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లు స్టేడియం పరిసరాల్లోకి అనుమతించబడవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa