ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైన్స్ ఓనర్‌పై బీర్ బాటిల్‌తో దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 18, 2026, 12:12 PM

కుషాయిగూడలో రాత్రి వైన్స్ షాపు మూసివేస్తున్నామని చెప్పడంతో ఆగ్రహించిన కొందరు మందుబాబులు, JP లిక్కర్ మార్ట్ యజమాని సుదర్శన్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తల, కంటి, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్న సుదర్శన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిందితులు న్యామతుల్లా, సంతోశ్, ఉపేందర్, నరేశ్‌లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa