స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్బీఐలోని 65 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేశారు. సర్కిల్ అడ్వైజర్, మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్, మేనేజర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ పోస్టులకు డిసెంబర్ 12 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత, ఇతర వివరాల కోసం వెబ్ సైట్ sbi.co.in/web/careers ను సంప్రదించాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఇదే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.