ఏపీ ప్రభుత్వం గ్రూప్22 సిలబస్, పరీక్ష పేపర్లలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్క్రీనింగ్ టెస్టును 150, ప్రధాన పరీక్ష మూడు పేపర్ల నిర్వహించేవారు. మెత్తం 450 మార్కులకు నిర్వహించేవారు. ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం స్కీనింగ్ టెస్టులో 150, మెయిన్ పేపరు-1 150 మార్కులకు, పేపరు-2 ను 150 మార్కులకు నిర్వహించనున్నారు.