ట్రెండింగ్
Epaper    English    தமிழ்

19,800 ఉద్యోగాల భర్తీపై క్లారిటీ

Education |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 09:06 AM

19,800 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నట్లు వచ్చిన వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదని దక్షిణ మధ్య రైల్వే ప్ర‌క‌టించింది. రైల్వే శాఖ నుంచి ఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాలకు ఎలాంటి నోటిఫికేష‌న్ ఇవ్వలేదని తెలిపింది. వెబ్‌సైట్‌ లో కూడా ఇలాంటి సమాచారం లేదని, అది ఫేక్ నోటిఫికేషన్‌ అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com