national | Suryaa Desk | Published :
Thu, Jan 12, 2023, 08:56 AM
మరికొన్ని నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ‘గృహ జ్యోతి యోజన‘ కింద ప్రతి ఇంటికి.. ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ లో ఈ పథకం అమలవుతోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com