పల్లి అని పిలుచుకొనే వేరుశనగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. వేరుశనగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో చర్మానికి అవసరమైన విటమిన్ ఇ, నియాసిన్, జింక్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వేరుశనగలోని విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్ధప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. చర్మంపై ముడతలు, గీతలను నివారిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa