శరీరంలో ఎముకలు, దంతాలు, కండరాలని హెల్దీగా ఉంచడంలో విటమిన్ డీ కీ రోల్ పోషిస్తుంది. పిల్లల్లో రికెట్స్, ఎముకల సమస్యలు రాకుండా ఉంటుంది. కండరాల సమస్యలు రాకుండా ఉంటుంది. ఎముకల నొప్పుల రాకుండా చూస్తుందని యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. విటమిన్ డి ఈ పదార్థాలలో లభిస్తుంది. చేపలు. ఆయిలీ ఫిష్, సాల్మన్, సార్డినెస్, హెర్రింగ్, మాకేరెల్, రెడ్ మీట్, లివర్, గుడ్డు పచ్చసొన, ఫోర్టిఫైడ్ ఫుడ్స్..ఫ్యాట్ ఫుడ్స్, సెరల్స్. ఎండ, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం మాత్రమే కాదు.. రోజువారీ విటమిన అవసరాన్ని తీర్చుకునే మార్గాలు కాదు.