ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో పయనిస్తున్న స్టాక్‌మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 11:09 AM

ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఆరంభంలో సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 353 పాయింట్ల లాభంతో 59,488 దగ్గర, నిఫ్టీ 106 పాయింట్లు లాభపడి 17,519 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.80 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, HCL టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, TCS షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com