ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Mon, Apr 10, 2023, 10:48 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్ల లాభంతో 59,893 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 17,626 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.86 దగ్గర ట్రేడవుతోంది. టాటా మోటార్స్‌, టైటన్‌, ఎల్అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, ఎన్‌టీపీసీ, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com