ఈ ఏడాది ఏప్రిల్ 20న వైశాఖ అమావాస్య ఉదయం 7:05 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ముగుస్తుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో వృశ్చిక రాశి వారికి అనారోగ్య, ఆర్థిక సమస్యలు రావొచ్చు. మేష రాశి వారికి సోదరుల మధ్య విభేదాలు, మకర రాశి వారికి జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. కన్యా రాశి వారికి మానసిక ఒత్తిడి వేధించే అవకాశం ఉందంటున్నారు.