ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 10:15 AM

దేశీయ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 44 పాయింట్ల లాభంతో 60,345 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 17,827 వద్ద ట్రేడవుతున్నాయి. సిటీ యూనియన్‌ బ్యాంక్‌, యూటీఐ ఏఎంసీ, షాపర్స్‌ స్టాప్‌, ఈకేఐ ఎనర్జీ లాభాల్లో ఉండగా.. మిర్జా ఇంటర్నేషనల్‌, బ్రైట్‌కామ్‌, గుజరాత్‌ మినరల్స్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌అండ్‌వోల ముగింపు, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం సూచీలపై పడింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com