పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ బి, విటమిన్ ఇ, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. వృద్ధులు దీనిని ప్రతిరోజూ తినాలి.. ఎందుకంటే దీని వినియోగం ద్వారా వాపు సమస్య తగ్గుతుంది. అలాగే, గుండె జబ్బులు కూడా దూరమవుతాయి.