వంటింట్లో దొరికే కొన్ని దినుసులతో డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మెంతులు రుచికి చేదుగా ఉన్నా ఊబకాయం, కొలెస్ట్రాల తగ్గించడం సహా, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచుతుంది. దాల్చిన చెక్క భోజనం తర్వాత రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అల్లం మధుమేహం అదుపులో ఉంచడమే కాక, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. బ్లాక్ పెప్పర్ శరీరానికి తక్షణ శక్తినందిస్తుందంటున్నారు.