ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహారం తిన్నాక ఇలా చేయొద్దు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 11:47 AM

ఆహారం తిన్నాక టీ తాగకూడదు. అలా చేస్తే జీర్ణ సమస్యలు వాటిల్లుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత సిగరెట్ తాగితే క్యాన్సర్ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేస్తే రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. దానివల్ల ఉదరంలోని ఆహారం జీర్ణం కావడం కూడా తగ్గిపోతుంది కాబట్టి తిన్నా స్నానం చేయడం మానుకోండి. అలాగే భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com