ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరేడు పండును వీటితో తినొద్దు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, May 12, 2023, 08:53 AM

నేరేడు పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే, ఈ పండుతో పాటు కొన్నింటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండు తిన్న వెంటనే పసుపు తీసుకోకూడదు. అలా తింటే కడుపు నొప్పి వస్తుందంటున్నారు. నేరేడు పండు తిన్న వెంటనే పాలు తాగకూడదు. పచ్చళ్లు, నేరేడు పండు కలిపి తింటే విరేచనాలు, అజీర్ణం వస్తాయి. ఖాళీ కడుపుతో నేరేడు పండు తినకూడదంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com