ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Tue, May 16, 2023, 08:56 AM

అధిక బరువు వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాంబినేషన్లో ఆహార పదార్థాలను తీసుకుంటే కొవ్వును తగ్గించుకోవచ్చు. బ్రౌన్ రైస్‌తో పాటుగా పప్పుని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. పసుపు నల్లమిరియాలని ఆహారంలో భాగంగా 12 వారాలు పాటు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. బాదం-యోగర్ట్, గ్రీన్ టీ-నిమ్మ, ఉల్లి వెల్లుల్లి కలిపి తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com