Health beauty | Suryaa Desk | Published :
Sat, May 20, 2023, 10:50 AM
ఈ వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించుకునేందుకు చాలామంది సబ్జా గింజలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒంట్లోని వేడిని తగ్గించడమే కాకుండా సబ్జాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సబ్జా గింజల వల్ల శరీరానికి నీటి శాతం ఎక్కువ లభిస్తుంది. దాంతో పాటు గొంతు తడి ఆరిపోకుండా ఉంటుంది. సబ్జా గింజలను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. సబ్జా గింజలలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com