శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి క్యారెట్ సహాయపడుతుంది. వీటిలో బీటా కెరోటిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. క్యారెట్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ తాగితే కంటిచూపు మెరుగవుతుంది. క్యారెట్ లో ఉండే విటమిన్లు జుట్టు పొడిబారకుండా చేస్తాయి. జీర్ణక్రియ, మలబద్దకం సమస్యలను క్యారెట్ దూరం చేస్తుంది.