వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్(జూన్ 7-11 వరకు లండన్‌లోని కెన్నింగ్స్టన్ ఓవల్) కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత బృందం (మొదటి బ్యాచ్) ఇవాళ(మే 23)న ఇంగ్లండ్‌కు బయల్దేరింది. కోచ్ రాహుల్ ద్రవిడ్,అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, నెట్ బౌలర్లు ఆకాశ్‌దీప్, పుల్కిత్ నారంగ్‌లతో పాటు సహాయ సిబ్బంది ఉన్నారు.