పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తమ డైట్‌లో పచ్చి ఉల్లిపాయలను వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. గుండె పోటు సమస్యలు ఉన్న వారు పచ్చి ఉల్లిపాయలను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పచ్చి ఉల్లిపాయలు అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తాయి.