స్పామ్ కాల్స్, మెసేజ్‌లు నిత్యం వేధిస్తుంటాయి. సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న కొత్త పంధా కూడా ఇదే. కాబట్టి సైబర్ మోసాల్ని చెక్ పెట్టాలంటే మొదటగా మీ ఖాతాలో సెక్యూరిటీ ఆప్షన్స్ యాక్టివేట్ చేసుకోండి. లేకుంటే ఈ స్టెప్స్ ఫాలో అయి ఆన్ చేసుకోండి. ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ Profile Photo, Last Seen, Status సెట్టింగ్స్ My Contacts or Nobody సెలెక్ట్ చేసుకోండి. Everyoneలో ఉంటే అందరూ యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది.