ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెలెంగాలో రెండు లారీలు ఒకదానొకటి ఎదురెదురగా ఢీకొన్నాయి. దీంతో వాహనం డీజిల్ ట్యాంక్ పగిలి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు. మరో లారీ డ్రైవర్ వాహనంపై నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa