వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, పాలతో వీటిని కలిపి తీసుకుంటే ‘షుగర్’ నియంత్రించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గ్లాసుడు గోరు వెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడిని చిటికెడు కలిపి తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ 18 నుంచి 25 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే, నీళ్లలో మెంతులు నానబెట్టి తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ నియంత్రించవచ్చని సూచిస్తున్నారు.