ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాళీ కడుపుతో వీటిని అసలు తినవద్దు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 10:45 AM

మనిషికి సరైన ఆహారం చాలా ముఖ్యం. పోషకాలు ఉన్న ఆహారం తీసుకొని జాగ్రత్తలు పాటిస్తేనే అనారోగ్యానికి గురికాకుండా, రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఖాళీ కడుపుతో కొన్ని పదార్దాలు తీసుకుంటే సమస్యలు ఎదురవుతాయని పోషకాహార నిపుణులు తెలిపారు.ఖాళీ కడుపుతో పండ్లు తినవద్దు. సిట్రస్ పండ్లతో ఎసిడిటి వచ్చే ప్రమాదం ఉంది. ఖాళీ కడుపుతో తేనే తీసుకోవద్దు. స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com