వేప చర్మానికి హానికరమైన యూవీ కిరణాలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్, ముడతలు, మొటిమలను నయం చేయడానికి సహాయపడుతుంది. దురదలు, మంటలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి వేపాకు పేస్ట్ రాసుకోవడం మంచిది. వేప పేస్ట్ ముఖంపై ఏర్పడే మృత కణాలనుతొలగిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నివారిస్తుంది.