ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాగి నీటితో రోగాలు దూరం

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jun 09, 2023, 12:08 PM

ఆర్థరైటిస్, కీళ్లనొప్పులు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్నవారికి రాగి పాత్రలో నీరు చాలా మంచి చేస్తాయి. రాగి శరీరంలోని ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఈ సమస్యలను కూడా పోగొట్టగల శక్తి రాగిపాత్రలోని నీటికి ఉంటుంది. కాలుష్య కారకాలు, హానికరమైన సూక్ష్మక్రిములు నశింప చేయడంలో రాగి గొప్ప పాత్ర పోషిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. రాగి నీళ్లతో గాయాలను కడగడం ద్వారా అవి త్వరగా నయమవుతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com