* OMR పత్రంలో తప్పులు చేయకండి.. కొత్తది ఇవ్వబడదు.
* బూట్లు వేసుకుని పరీక్షకు రాకూడదు.. చెప్పులు మాత్రమే ధరించాలి.
* OMR డాక్యుమెంట్‌లో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో బబుల్ చేయాలి.
* అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలి.
* ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలి.