ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారా...?

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jun 18, 2023, 11:42 PM

ఒళ్లు నొప్పులు బాధిస్తున్నప్పుడు సాధారణంగా చాలా మంది పెయిన్ రిలీఫ్ మందులతో తాత్కాలిక ఉపశమనం పొందుతారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే చిన్న హోం రెమెడీతో రిలీఫ్ పొందవచ్చు. పసుపులో పలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శరీర నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు పసుపును చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అయితే పసుపును పాలలో కలుపుకుని తాగవచ్చు లేదా నొప్పి ఉన్న భాగంలో పసుపు పేస్టును రాసినా రిలీఫ్ లభిస్తుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com