ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురక సమస్యకు చెక్ పెట్టండిలా...!

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jun 18, 2023, 11:44 PM

గురక సమస్యతో బాధపడేవారు చిన్న చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాస్ నీటిలో 1, 2 పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్ర పోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో అర టీస్పూన్ యాలకుల చూర్ణం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు తాగితే గురక సమస్య తగ్గిపోతుంది. గ్రీన్ టీ, పుదీనా టీ వంటి హెర్బల్ టీలను తాగినా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com