ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2023, 10:37 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 63,456 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 18,835 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.96 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫిన్సెర్వ్, టైటాన్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, పవర్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com