రోజువారీ కార్యక్రమాల్లో బిజీ కావడంతో చాలా మంది హై బీపీ బారిన పడుతున్నారు. దీనినే హైపర్టెన్షన్ అని కూడా అంటారు. దీనిని సమయానికి కంట్రోల్ చేయకుంటే.. గుండెపోటు వెచ్చే అవకాశం ఉంది. రక్తపోటును తగ్గించాలంటే నిత్యం నువ్వులు ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వులు జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది.